Wednesday 14 September 2022

14 sept 2022

 hello friends


vijay kumar agri academy, salur

విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు 

ఈ రోజు క్లాస్ లో కంప్యూటర్ గురించి చెప్పుకోవడం జరిగింది... చాలా మంది నిద్రపోవడం జరిగింది.. వాళ్లకి క్లాస్ పీకడం జరిగింది.... అలాగే అందరికీ ఆకలి వేస్తుందని గ్రహించి బిస్కట్లు ఇవ్వడం జరిగింది